Sitaramaraju Indukuri

Author Name: Seetharamaraju Indukuri

Author Bio (Telugu):
అసలు పేరు సీతారామరాజు ఇందుకూరి , అంతా రాజు గారూ అని పిలుస్తారు . రాయడం ఇష్టం , అది పబ్లిష్ అవుద్దా ,లేదా ,కుడా అనవసరం ,రాయడం ఇష్టం అంతే. నా మొదటి నవల రామగ్రామ నుంచి రావణలంక దాకా , జనాల దగ్గరకి చేరువ అవ్వడం మాత్రం అజు పబ్లికేషన్స్ వాళ్ల పుణ్యం . చాలా రాయాలి , నా కోసం రాసుకోవాలి . అది ఎవరికన్నా నచ్చితే ఆనందపడాలి.

Author Bio (English):
Original name Seetharamaraju Indukuri, fondly known as Raju Garu. He loves to write — publishing or not doesn’t matter; writing itself brings him joy. His debut novel Rama Grama Nunchi Ravana Lanka Daaka reached many readers’ hearts, thanks to Aju Publications. He wishes to keep writing for himself, and if others like it, that makes him happy.

Books by Seetharamaraju Indukuri:
Rama Grama Nunchi Ravana Lanka Daaka