Skip to product information
90's Love Story | 90's లవ్ స్టోరీ

90's Love Story | 90's లవ్ స్టోరీ

Rs. 200.00

Author : Prasad Ramathota

ముందుగా మిమ్మల్ని ఒక విషయం అడగాలి అనుకుంటున్నా మీ ప్రేమ కధ, మీ స్నేహితులు ప్రేమ కథ, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ప్రేమ కథ పెళ్లి వరకు చేరి సంతోషంగా ఉండడం మీరు చూశారా..? పోనీ ప్రేమలో విఫలమై పిచ్చివాళ్లు అయిన వాళ్లని, ప్రాణాలను కోల్పోయిన వాళ్లని, లేక బలంగా పోరాడి జీవితంలో నిలబడిన వాళ్ళని మీరు చూశారా..? బహుశా నా ప్రేమ విఫలం అవడం వలన అనుకుంటా..! తాను లేకుండా నేను పడే బాధ కన్నా నన్ను కోల్పోయి తన పడే ఆవేదన గురించి రాయాలనే ఆలోచన నుంచి పుట్టిందే.. ఈ 90s love story. చెప్పుకోలేని భావాలు.

You may also like