Skip to product information

Dayadula Thota | దాయాదుల తోట
Rs. 275.00
Author : Madhuranthakam Narendra
Dayadula Thota - A Novel by Madhuranthakam Narendra
గడిచిన శతాబ్ద కాలంలో చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు అనే నాలుగు రాయలసీమ జిల్లాల్లో జీవిస్తూ, మదరాసు, బెంగుళూరు, హైదరాబాదు నగరాలకు బారలు చాపిన ప్రజల సాంఘిక, సాంస్కృతిక జీవన గతుల నేపథ్యంలోంచీ నేటి స్థితిని పరామర్శిస్తూ, రేపటి వైపుకు దారులు తీసే సమకాలీన సమగ్ర జీవన చిత్రణమీ నవల.
***
“యెన్ని వైరుధ్యాలున్నాయో చూడు. ఒంటరితనమే సత్యమని నమ్మి కూడా పెళ్లి చేసుకోవాలనుకోవడం, నేనెవరో తెలుసుకోవడం కష్టమని తెలిసీ వెతుక్కోవడం, ఆధ్యాత్మికత అనుకుంటూ భౌతిక విషయాల దగ్గర ఆగిపోవడం.”