1
/
of
2
Aju Publications
Ramagrama Nunchi Ravanalanka Daaka | రామగ్రామ నుండి రావణలంక దాకా
Ramagrama Nunchi Ravanalanka Daaka | రామగ్రామ నుండి రావణలంక దాకా
Regular price
Rs. 200.00
Regular price
Sale price
Rs. 200.00
Quantity
Couldn't load pickup availability
Author Name : Sitaramaraju Indukuri
రామగ్రామ నుంచి రావణలంక దాకా
సీతారామరాజు ఇందుకూరి నవల
Ramagrama Nunchi Ravanalanka Daaka
Novel by Sitaramaraju Indukuri
ఏ పనీ లేకుండా జాలీగా తిరుగుతున్న నానీ, గుప్తనిధుల కోసం గాలిస్తున్న పల్లవితో కలిసి తాను ఏనాడూ ఊహించని సాహస ప్రయాణం ఎందుకు చెయ్యాల్సి వచ్చింది?
రామగ్రామ నుంచి మొదలై రావణలంక దాకా సాగే సాహసయాత్ర ఈ నవల. విలువకట్టలేని గుప్తనిధుల కోసం కొండలు దాటి, కోనలు దాటి, అడవులు దాటి, సముద్రాలు దాటి, అడుగడుగునా ఎదురయ్యే అడ్డంకులను ఎదుర్కొంటూ సాగిపోయే ఈ ప్రయాణం చివరికి ఎక్కడికి చేరుతుంది?
ఆద్యంతం రక్తికట్టించే కథనంతో సాగే ఈ నవల చదివి తెలుసుకోవాల్సిందే!
Share

