Skip to product information
Season End | సీజన్ ఎండ్

Season End | సీజన్ ఎండ్

Rs. 200.00

Author : Dharshan

Season End
Novel by Dharshan

నా పేరు దర్శన్.
నేను ఒక కథ రాశాను.
ఆ కథలో ఒక రచయిత పాత్రని సృష్టించాను.
నేను రాసిన కథలోని రచయిత కూడా ఒక కథ రాశాడు.
నేను రాసిన కథ, నా కథలోని రచయిత రాసిన కథ -
ఈ రెండు కథల సారాంశమే
ఈ సీజన్ ఎండ్.

You may also like