Skip to product information
Maitri | మైత్రి

Maitri | మైత్రి

Rs. 250.00

Author : Neelothpala Sistla

Maitri | A Mythological fiction novel | by Neelothpala Sistla.

ఇలా అర్జునుడి కోణ౦లో భగవద్గీతను లలిత లలితంగా... మనోహరంగా... రసిక జన మనో రంజనంగా... భవిష్యత్తరాలకు ఆదర్శంగా రచించిన ‘నీలోత్పలకు’ ఆశీః
శివోహం
- తనికెళ్ళ భరణి

"ఎక్కడో వనములో పుట్టి పెరిగిన మేము, ఇక ముందు ఏమి జరుగుతుందో అనే ఆలోచించనే లేకుండా ఐకమత్యంతో కలిగిన లాభనష్టాలను స్వీకరించి ముందుకు నడిచాము. అసలు మా లక్ష్యం ఏమిటో తెలియని సమయములో నాకు మాధవుడు దగ్గరయ్యాడు. అప్పటినుంచి నాకు అవసరమైన ప్రతిసారి తన సహకారాన్ని అందించాడు. ఎప్పటికప్పుడు నా జీవిత పరమార్థం తెలియచేస్తూ ముందుకు నడిపించాడు. చాలాసార్లు నన్ను, అతనిని మా శరీరాలు వేరు, ఆత్మ ఒక్కటే అంటూ వర్ణించిన సందర్భాలు ఉన్నాయి. ఎవరైనా నా జీవితములో నేను సాధించిన గొప్ప విజయము ఏమిటని అడిగితే - నేను నిస్సంకోచముగా కృష్ణుని స్నేహితునిగా పొందడమేనని జవాబిస్తాను."

You may also like