1
/
of
2
Aju Publications
Konni Pusthakalu - Chinni Parichayalu | కొన్ని పుస్తకాలు - చిన్నీ పరిచయాలు
Konni Pusthakalu - Chinni Parichayalu | కొన్ని పుస్తకాలు - చిన్నీ పరిచయాలు
Regular price
Rs. 150.00
Regular price
Sale price
Rs. 150.00
Quantity
Couldn't load pickup availability
Author Name : Chaaya Mohan Babu
Konni Pusthakalu - Chinni Parichayalu
Must Read Classics - Book Reccommendations by Chaaya Mohan Babu
ఏ పుస్తకం చదవాలి? ఎందుకు చదవాలి? అనేది చదవడం అలవాటున్న ప్రతి ఒక్కరికీ ఎదురయ్యే సమస్యే. మన భాషలో వచ్చినవైతే ఎంతో కొంత తెలుస్తుంది. మరి వేరే భాషల్లో వచ్చినవాటి గురించి ఎవరు చెప్తారు? మా చిన్నప్పుడు మాలతీ చందూర్ గారు ‘పాత కెరటాలు’ అని అద్భుతంగా పరిచయం చేసేవారు. కాకపోతే, మళ్లీ ఆ పుస్తకం చదివే అవసరం లేకుండా చేసేవారు. అక్కడినుంచి తీసుకున్న స్ఫూర్తితోనే నాకు ఎంతో ఇష్టమైన పరభాషా సాహిత్యం నుండి కొన్ని పుస్తకాలకు చిన్న పరిచయం చేశాను. ఇవి చాలా కొన్ని పుస్తకాలు మాత్రమే. ఇవి కాక మరెన్నో ఉన్నాయి.
- ‘ఛాయ’ మోహన్ బాబు
Share

