Skip to product information
1 of 2

Aju Publications

Katha Vedika 2024 | కథా వేదిక 2024

Katha Vedika 2024 | కథా వేదిక 2024

Regular price Rs. 150.00
Regular price Sale price Rs. 150.00
Sale Sold out
Quantity
Katha Vedika - 2024.

వరుసగా రెండేళ్ళపాటు అజు – ఛాయలు నిర్వహించిన కథా వేదిక outcome ఈ కథల సంపుటి. కన్నడ నాట ప్రసిద్ధ కథకుడు, నవలా రచయిత అయిన వసుధేంద్ర ఈ కథా వేదికకు ఆహ్వానితుడుగా వచ్చాడు. అక్కడికి అక్కడే కథలు కథలు అల్లడం నేర్పాడు. అల్లిన కథలు అచ్చులోనూ ఉంటే బావుంటుంది అనుకుని రెండు సమావేశాలకు వచ్చిన పార్టిసిపెంట్స్‌ని కథలు రాయమంటే వచ్చిన కథలివి. ఇందులో ఇప్పటికే కథలు రాస్తున్న వర్ధమాన రచయితలున్నారు. అప్పుడప్పుడు రాసే చదువర్లున్నారు. కొత్తగా రాస్తున్నవాళ్ళూ ఉన్నారు.
View full details