Skip to product information
Harshaayanam | హర్షాయణం

Harshaayanam | హర్షాయణం

Rs. 150.00

Author : Harshavardhan

Harshaayanam - Collection of Short Stories
by Harshavardhan

"నేను పుట్టింది మా అమ్మమ్మవాళ్ళ ఊరు ఉప్పలపాడు, నెల్లూరు జిల్లా. ఆ తరువాత నాన్నమ్మవాళ్ళ ఊరైన ఉలవపాళ్ళ, నెల్లూరు, విద్యానగర్, ఖరగ్పూర్, ఢిల్లీ, జొహాన్నెస్ బర్గు, డెన్వర్ల మీదుగా హైదరాబాద్ వచ్చిపడ్డాను.
2020 మార్చిలో ‘హర్షణీయం’ అనే బ్లాగు మొదలుపెట్టి, నా ప్రయాణంలో నేను గుర్తుపెట్టుకోవాల్సిన మనుషులూ గుర్తుండిపోయిన సంఘటనలూ - వీటన్నిటి గురించి రాసుకుంటూ వచ్చాను. పదిమంది స్నేహితులతో మొదలై నెలనెలా రెండువేలమంది చదువుతూ, నేను రాస్తోంది వాళ్ళ జీవితాలకు దగ్గరగా ఉందని ప్రోత్సహిస్తూ ఉండడంతో, ఆ బ్లాగు నా రాతలతో సంవత్సరం పాటు నడిచింది.
స్నేహితుల, సన్నిహితుల ప్రోద్బలంతో వాటన్నిటినీ ఈరోజు మీ ముందుకు పుస్తక రూపంలో తీసుకొస్తున్నాను. ఈ పుస్తకంపై మీ అభిప్రాయాలను నాకు తెలియజేస్తారని ఆశిస్తూ.."

You may also like