1
/
of
2
Aju Publications
Harappa- Mana Puranalalo Charitra | హరప్పా - మన పురాణాలలో చరిత్ర
Harappa- Mana Puranalalo Charitra | హరప్పా - మన పురాణాలలో చరిత్ర
Regular price
Rs. 299.00
Regular price
Sale price
Rs. 299.00
Quantity
Couldn't load pickup availability
ఆర్యులు ఎవరు?వారు ఎక్కడి నుంచి వచ్చారు? మోహెంజోదారో అసలు పేరు ఏమిటి? దేవాసురులు - నాటి అద్భుత కల్పనలోని పాత్రలేనా? అయోధ్య కాశీ హస్తిన లంక - వాటి నిజమైన ఉనికి ఏదో మనకు తెలుసా? మహాభారత యుద్ధం ఎప్పుడు జరిగింది?
ఇందులో మన భారతీయులకు ఎంతో పరిచయం ఉన్న కథలూ, గాథలూ, భూమి మీద అతిప్రాచీన నాగరికతలలో పెద్దదైన హరప్పానాగరికత నేపథ్యంలో మళ్లీ ప్రాణం పోసుకుంటాయి. రచయిత సాయి పాపినేని మన ఇతహసాలనూ పురాణాలనూ, చరిత్ర, పర్యావరణ, భూగోళ, జన్యు, భాషాశాస్త్రాలలో తాజా అధ్యయనాలతో పోల్చి, అందులోంచి చారిత్రక వాస్తవాలను వెలికితీయడానికి చేసిన ప్రయత్నమే ఈ పుస్తకం.
Share
