Skip to product information
Bharatha Sainikula Veera Gaadhalu (Untold stories from the Indian Army) | భారత సైనికుల వీర గాథలు

Bharatha Sainikula Veera Gaadhalu (Untold stories from the Indian Army) | భారత సైనికుల వీర గాథలు

Rs. 200.00

Author : Akhila Konakanchi

Bharatha Sainikula Veera Gaadhalu
India's Bravehearts - Untold Stories from the Indian Army
by Lieutenant General Satish Dua (Retired)
Translated from English by Akhila Konakanchi

‘ఒక పూట ముద్ద అన్నం తిన్నావంటే రైతుకి, అదే ముద్ద ప్రశాంతంగా తిన్నావంటే సైనికుడికి కృతజ్ఞత చెప్పుకోవాలి’ అంటారు. రైతు జీవితం ఎలా ఉంటుందో మనందరికీ సుపరిచితమే. మరి ఒక సైనికుడి జీవితం ఎలా ఉంటుందో ఎప్పుడైనా ఊహించారా?
‘ఇండియాస్ బ్రేవ్హార్ట్స్’ అనే ఈ పుస్తకంలో భారత సైనికుల వీర గాథలను, వారి జీవితాలను – ఇండియన్ ఆర్మీలో ప్రఖ్యాతిగాంచిన ఆఫీసర్లలో ఒకరైన లెఫ్టినెంట్ జనరల్ సతీశ్ దువా (రిటైర్డ్) మనకు పరిచయం చేస్తారు. చావు అంచుల దాకా వెళ్ళి చేసే పోరాటాలు, ఉత్కంఠభరితమైన మిలిటరీ ఆపరేషన్స్, వీరోచితమైన సర్జికల్ స్ట్రయిక్స్, యుద్ధ రంగంలోకి దిగే సైనికులు తీసుకునే కఠినమైన ట్రైనింగ్, ఎప్పుడూ అట్టుడుకుతూ ఉండే సరిహద్దు రేఖ వద్ద జీవితం, దేశం కోసం ప్రాణాలర్పించిన సైనికుల త్యాగాలు – ఇలా భారత సైనికుల జీవితాలను కళ్ళకు కట్టినట్టు చూపిస్తుందీ పుస్తకం.

You may also like