Skip to product information
1 of 2

Aju Publications

Charitrapai Telugu Santakam | చరిత్రపై తెలుగు సంతకం

Charitrapai Telugu Santakam | చరిత్రపై తెలుగు సంతకం

Regular price Rs. 250.00
Regular price Sale price Rs. 250.00
Sale Sold out
Quantity

ఇదో ప్రయాణం... గమ్యాలకు సరికొత్త దూరాలను ముడివేసే అపురూప ప్రయాణం... భాషనీ చరిత్రనీ అక్షరం నీడలోకి తెచ్చే ప్రయాణం. మన జాతి మూలాలను సుతారంగా భావోద్వేగాలతో తట్టే ప్రయత్నం... దిగంతాలను తాకిన కీర్తిని గడప గడపకీ వెలుగు తోరణాలు కట్టే ప్రయత్నం... తెలుగుజాతి వైభవాన్ని విశిష్టతని ఆమూలాగ్రం అక్షరీకరించే బృహత్కర ప్రయత్నం. మన పూర్వికులు స్పష్టమైన ప్రణాళిక ఉన్నవారు. తమ ప్రతిభకు సంబంధించిన ప్రతి ఆనవాలునీ భావి తరాల కోసం భద్రంగా దాచిపెట్టారు. రండి. మనసునిండా గర్వంతో ఉప్పొంగిన ఉత్సాహంతో ఈ ప్రయాణానికి శ్రీకారం చుడదాం. ‘ఇతిహాసపు చీకటికోణం అట్టడుగున పడి కాన్పించని కథలన్నీ కావాలిప్పుడు - దాచేస్తే దాగని సత్యం... చరిత్రపై తెలుగు సంతకం’

View full details