{"product_id":"mana-kaalam-buddhudu-మన-కాలం-బుద్ధుడు","title":"Mana Kaalam Buddhudu | మన కాలం బుద్ధుడు","description":"\u003cp\u003eనా జీవిత కథను తీసుకురావడానికి అంకితభావంతో కృషి చేసిన డాక్టర్ అరవింద్ యాదవ్కు అభినందనలు. టిబెట్ చరిత్రను, బౌద్ధ తాత్వికతను అర్థం చేసుకోవడంలో అరవింద్ సాగించిన సునిశిత పరిశోధన, లోతైన అధ్యయనం నా ప్రయాణం గురించి, నేను నిలబెట్టాలని ప్రయత్నిస్తున్న విలువల గురించి తెలుసుకోవాలనుకొనే వారికి గొప్ప వనరుగా ఉపయోగపడుతుంది. బాల్యం నుంచి ప్రవాసందాకా నా జీవనయానాన్ని గ్రంథస్థం చేయడం ద్వారా డాక్టర్ యాదవ్ టిబెట్ ప్రజల ఆకాంక్షలను, చర్చలే సాధనంగా సాగుతున్న వారి అచంచల అహింసా మార్గాన్ని సాధికారికంగా నమోదు చేసినట్టయింది. మానవ విలువలను, మత సామరస్యాన్ని పెంపొందించడంలోనూ టిబెట్ ప్రాంతపు సంస్కృతిని పర్యావరణాన్ని కాపాడటంలోనూ ప్రాచీన భారతదేశ జ్ఞానం పట్ల అవగాహనను, ఆసక్తిని రేకెత్తించడంలోనూ అంకితభావంతో నేను చేస్తున్న కృషికి ఈ పుస్తకం దివిటీ పట్టింది.\u003c\/p\u003e\n\u003cp\u003e-దలైలామా \u003c\/p\u003e","brand":"Aju Publications","offers":[{"title":"Default Title","offer_id":47701859532937,"sku":null,"price":499.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0715\/6223\/1945\/files\/Screenshot2026-07-30at3.41.42PM.png?v=1785408717","url":"https:\/\/ajupublications.com\/products\/mana-kaalam-buddhudu-%e0%b0%ae%e0%b0%a8-%e0%b0%95%e0%b0%be%e0%b0%b2%e0%b0%82-%e0%b0%ac%e0%b1%81%e0%b0%a6%e0%b1%8d%e0%b0%a7%e0%b1%81%e0%b0%a1%e0%b1%81","provider":"Aju Publications","version":"1.0","type":"link"}