{"title":"Ravi Mantri's Collection","description":"\u003cp\u003eOur most-loved books, chosen by thousands of readers across India. Featuring \u003cstrong\u003eRavi Mantri's 'Amma Diary lo Konni Pageelu'\u003c\/strong\u003e — the \u003cstrong\u003e#1 bestselling fiction title across all Indian languages in 2024\u003c\/strong\u003e, with over 1.75 lakh copies sold in just eight months. These are the stories that have touched hearts and sparked conversations.\u003c\/p\u003e","products":[{"product_id":"amma-diarylo-konni-pageelu-paperback","title":"Amma Diarylo Konni Pageelu | అమ్మ డైరీలో కొన్ని పేజీలు","description":"\u003cp\u003eAuthor Name : \u003ca href=\"https:\/\/ajupublications.com\/pages\/ravi-mantri\"\u003e\u003cstrong\u003eRavi Mantri\u003c\/strong\u003e\u003c\/a\u003e\u003c\/p\u003e\n\u003cp\u003eAmma Diarylo Konni Pageelu - Novel by Ravi Mantri \u003cbr\u003e\u003cbr\u003eనాకో సంగతి చెప్పు... అసలు ఎవరైనా నీకు ఇంతకు ముందు ఉత్తరం రాశారా? ప్రేమలేఖలో, మామూలు లేఖలో. పోనీ నువ్వెప్పుడైనా రాశావా? మామూలుగా మనం రోజూ మాట్లాడుకునే మాటల్నే పొందిగ్గా పేర్చి కాయితం మీద పెడితే ఉత్తరం అయిపోతుందనుకునే అల్పసంతోషిని నేను. ఇవాళెందుకో ఇప్పటికిప్పుడే నీకో ప్రేమకథ చెప్పాలనిపించి, నీకు ఉత్తరాలు చదివే అలవాటుందో లేదో తెలీకుండానే రాసేస్తున్నాను. \u003cbr\u003eబహుశా నేను అమ్మకథని చెప్పాలనుకోవడం దగ్గర, అమ్మకి కూడా ప్రేమకథ ఉంటుందనుకోవడం దగ్గర ఈ ప్రయాణం మొదలై ఉండొచ్చు. వెన్నెల రాత్రుల్లో అలల్ని లెక్కపెడుతూ, కలల్ని దాచుకుంటూ నేను ఇష్టంగా రాసిన ప్రేమలేఖే నా ఈ అమ్మడైరీలో కొన్నిపేజీలు. \u003cbr\u003eఇది అమ్మ ప్రేమకథ. \u003cbr\u003e\u003c\/p\u003e","brand":"Aju Publications","offers":[{"title":"Default Title","offer_id":44480394559625,"sku":null,"price":220.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0715\/6223\/1945\/files\/9.png?v=1755070087"},{"product_id":"dheera-sameere-ganga-teere-ధీర-సమీరే-గంగాతీరే","title":"Dheera Sameere Ganga Teere | ధీర సమీరే గంగాతీరే","description":"","brand":"Aju Publications","offers":[{"title":"Default Title","offer_id":44654927839369,"sku":null,"price":220.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0715\/6223\/1945\/files\/51.png?v=1758782182"}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0715\/6223\/1945\/collections\/download.jpg?v=1776194623","url":"https:\/\/ajupublications.com\/collections\/bestsellers.oembed","provider":"Aju Publications","version":"1.0","type":"link"}